- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1406–1380 BC
Conquest of Canaan
Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.
ఈ కాలపు వచనాలు
- యెహోషువ 18:9సుమారు క్రీ.పూ. 1443
ఆ మనుష్యులు అక్కడినుండి బయలుదేరి దేశమంతా తిరిగి ఏడు భాగాలుగా పట్టణాలవారీగా దాని వివరాలను ఒక గ్రంథపుచుట్ట మీద వ్రాసి, షిలోహులోని శిబిరంలో ఉన్న యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చారు.
- యెహోషువ 18:10సుమారు క్రీ.పూ. 1443
యెహోవా ఎదుట షిలోహులో యెహోషువ వారి కోసం చీట్లు వేసి, ఇశ్రాయేలు ప్రజలకు వారి గోత్రాల విభజనల ప్రకారం ఆ దేశాన్ని పంచిపెట్టాడు.
- యెహోషువ 18:11సుమారు క్రీ.పూ. 1443
బెన్యామీను గోత్రానికి వారి వంశాల ప్రకారం మొదటి చీటి వచ్చింది. వారికి కేటాయించబడిన భూభాగం యూదా, యోసేపు గోత్రాల మధ్య ఉంది.
- యెహోషువ 18:12సుమారు క్రీ.పూ. 1443
ఉత్తరాన వారి సరిహద్దు యొర్దాను నది దగ్గర మొదలై యెరికోకు ఉత్తరంగా వెళ్లి పడమర వైపుకు కొండ సీమగుండా వెళ్లి, బేత్-ఆవెను అడవి వరకు ఉంది.
- యెహోషువ 18:13సుమారు క్రీ.పూ. 1443
అక్కడినుండి అది లూజు అనే బేతేలుకు దక్షిణంగా సాగి క్రింది బేత్-హోరోనుకు దక్షిణంగా ఉన్న కొండ దగ్గర అతారోత్-అద్దారు వరకు వెళ్లింది.
- యెహోషువ 18:14సుమారు క్రీ.పూ. 1443
అక్కడినుండి దక్షిణాన బేత్-హోరోనుకు ఎదురుగా ఉన్న కొండ నుండి పడమటి దిక్కున దక్షిణంగా సాగి యూదా వారి పట్టణమైన కిర్యత్-బయలు అనే కిర్యత్-యారీము దగ్గర అంతమయ్యింది. ఇది పడమటి సరిహద్దు.
- యెహోషువ 18:15సుమారు క్రీ.పూ. 1443
దక్షిణ సరిహద్దు కిర్యత్-యారీము పొలిమేర నుండి మొదలై పడమటి వైపున నెఫ్తోవ నీళ్ల ఊట వరకు వెళ్లింది.
- యెహోషువ 18:16సుమారు క్రీ.పూ. 1443
ఆ సరిహద్దు రెఫాయీము లోయకు ఉత్తరాన బెన్ హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న కొండ దిగువకు వెళ్లింది. ఇది హిన్నోము లోయ నుండి యెబూసీయుల పట్టణపు దక్షిణ వాలు వెంబడి ఎన్-రోగేలు వరకు కొనసాగింది.
- యెహోషువ 18:17సుమారు క్రీ.పూ. 1443
అది ఉత్తరం వైపుకు తిరిగి, ఎన్-షెమెషుకు వెళ్లి, అదుమ్మీము కనుమకు ఎదురుగా ఉన్న గెలీలోతు వరకు కొనసాగింది. రూబేను కుమారుడైన బోహాను రాయి దగ్గరకు వెళ్లింది.
- యెహోషువ 18:18సుమారు క్రీ.పూ. 1443
ఇది బేత్-అరాబా యొక్క ఉత్తర వాలు వరకు అరాబా క్రింది వరకు కొనసాగింది.
- యెహోషువ 18:19సుమారు క్రీ.పూ. 1443
అది బేత్-హొగ్లా ఉత్తర వాలుకు వెళ్లి దక్షిణాన యొర్దాను ముఖద్వారం దగ్గర మృత సముద్రపు ఉత్తర అఖాతం దగ్గరకు వచ్చింది. ఇది దక్షిణ సరిహద్దు.
- యెహోషువ 18:20సుమారు క్రీ.పూ. 1443
తూర్పు వైపున యొర్దాను సరిహద్దుగా ఉంది.
- యెహోషువ 18:21సుమారు క్రీ.పూ. 1443
వారి వారి వంశాల ప్రకారం బెన్యామీను గోత్రం వారి పట్టణాలివి: యెరికో, బేత్-హొగ్లా, యెమెక్-కెసీసు,
- యెహోషువ 18:22సుమారు క్రీ.పూ. 1443
బేత్-అరాబా, సెమరాయిము, బేతేలు
- యెహోషువ 18:23సుమారు క్రీ.పూ. 1443
ఆవీము, పారా, ఒఫ్రా
- యెహోషువ 18:24సుమారు క్రీ.పూ. 1443
కెఫార్-అమ్మోని, ఓఫ్ని, గెబా అనేవి పన్నెండు పట్టణాలు వాటి గ్రామాలు.
- యెహోషువ 18:25సుమారు క్రీ.పూ. 1443
గిబియోను, రామా, బెయేరోతు, మిస్పే,
- యెహోషువ 18:26సుమారు క్రీ.పూ. 1443
మిస్పే, కెఫీరా, మోసా,
- యెహోషువ 18:27సుమారు క్రీ.పూ. 1443
రేకెము, ఇర్పెయేలు, తరలా,
- యెహోషువ 18:28సుమారు క్రీ.పూ. 1443
సేలా ఎలెపు, యెబూసి పట్టణం (యెరూషలేము) గిబియా, కిర్యత్ అనేవి పద్నాలుగు పట్టణాలు వాటి గ్రామాలు,
- యెహోషువ 19:1సుమారు క్రీ.పూ. 1443
రెండవ చీటి షిమ్యోను గోత్రానికి దాని వంశాల ప్రకారం వచ్చింది. వారి వారసత్వం యూదా భూభాగంలో ఉంది.
- యెహోషువ 19:2సుమారు క్రీ.పూ. 1443
వారి వారసత్వంలో ఇవి కూడా ఉన్నాయి: బెయేర్షేబ (లేదా షేబ), మొలాదా,
- యెహోషువ 19:3సుమారు క్రీ.పూ. 1443
హజర్-షువలు, బాలా, ఎజెము,
- యెహోషువ 19:4సుమారు క్రీ.పూ. 1443
ఎల్తోలదు, బేతూలు, హోర్మా,
- యెహోషువ 19:5సుమారు క్రీ.పూ. 1443
సిక్లగు, బేత్-మర్కాబోతు, హజర్-సూసా,