- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
ఈ కాలపు వచనాలు
- 1 దినవృత్తాంతములు 23:7సుమారు క్రీ.పూ. 1015
గెర్షోనీయులకు చెందినవారు: లద్దాను, షిమీ.
- 1 దినవృత్తాంతములు 23:8సుమారు క్రీ.పూ. 1015
లద్దాను కుమారులు: యెహీయేలు, జేతాము, యోవేలు మొత్తం ముగ్గురు.
- 1 దినవృత్తాంతములు 23:9సుమారు క్రీ.పూ. 1015
షిమీ కుమారులు: షెలోమీతు, హజీయేలు, హారాను మొత్తం ముగ్గురు. (వీరు లద్దాను కుటుంబాల పెద్దలు.)
- 1 దినవృత్తాంతములు 23:10సుమారు క్రీ.పూ. 1015
షిమీ కుమారులు: యహతు, జీనా, యూషు, బెరీయా. వీరు షిమీ కుమారులు మొత్తం నలుగురు.
- 1 దినవృత్తాంతములు 23:11సుమారు క్రీ.పూ. 1015
(యహతు పెద్దవాడు, జీజా రెండవవాడు, అయితే యూషుకు, బెరీయాకు కుమారులు ఎక్కువ మంది లేరు; కాబట్టి తమ కర్తవ్యం విషయంలో వారిని ఒక్క కుటుంబంగానే లెక్కించారు.)
- 1 దినవృత్తాంతములు 23:12సుమారు క్రీ.పూ. 1015
కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు మొత్తం నలుగురు.
- 1 దినవృత్తాంతములు 23:13సుమారు క్రీ.పూ. 1015
అమ్రాము కుమారులు: అహరోను, మోషే. అహరోను, అతని వారసులు నిత్యం అతి పరిశుద్ధ వస్తువులను ప్రతిష్ఠించడానికి, యెహోవా సన్నిధిలో బలులు అర్పించడానికి, ఆయన సన్నిధిలో సేవ చేయడానికి, ఆయన నామాన్ని బట్టి ప్రజలను దీవించడానికి ప్రత్యేకించబడ్డారు.
- 1 దినవృత్తాంతములు 23:14సుమారు క్రీ.పూ. 1015
దైవజనుడైన మోషే కుమారులు లేవీ గోత్రం వారిలో లెక్కించబడ్డారు.
- 1 దినవృత్తాంతములు 23:15సుమారు క్రీ.పూ. 1015
మోషే కుమారులు: గెర్షోము, ఎలీయెజెరు.
- 1 దినవృత్తాంతములు 23:16సుమారు క్రీ.పూ. 1015
గెర్షోము వారసులు: షెబూయేలు మొదటివాడు.
- 1 దినవృత్తాంతములు 23:17సుమారు క్రీ.పూ. 1015
ఎలీయెజెరు వారసులు: రెహబ్యా మొదటివాడు. (ఎలీయెజెరుకు ఇక కుమారులెవరు లేరు, కాని రెహబ్యాకు చాలామంది కుమారులున్నారు.)
- 1 దినవృత్తాంతములు 23:18సుమారు క్రీ.పూ. 1015
ఇస్హారు కుమారులు: షెలోమీతు మొదటివాడు.
- 1 దినవృత్తాంతములు 23:19సుమారు క్రీ.పూ. 1015
హెబ్రోను కుమారులు: యెరీయా మొదటివాడు, అమర్యా రెండవవాడు, యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.
- 1 దినవృత్తాంతములు 23:20సుమారు క్రీ.పూ. 1015
ఉజ్జీయేలు కుమారులు: మీకా మొదటివాడు, ఇష్షీయా రెండవవాడు.
- 1 దినవృత్తాంతములు 23:21సుమారు క్రీ.పూ. 1015
మెరారి కుమారులు: మహలి, మూషి. మహలి కుమారులు: ఎలియాజరు, కీషు.
- 1 దినవృత్తాంతములు 23:22సుమారు క్రీ.పూ. 1015
(ఎలియాజరు కుమారులు లేకుండానే చనిపోయాడు: అతనికి కుమార్తెలు మాత్రమే ఉన్నారు. వారి బంధువులైన కీషు కుమారులు వారిని పెళ్ళి చేసుకున్నారు.)
- 1 దినవృత్తాంతములు 23:23సుమారు క్రీ.పూ. 1015
మూషి కుమారులు: మహలి, ఏదెరు, యెరీమోతు మొత్తం ముగ్గురు.
- 1 దినవృత్తాంతములు 23:24సుమారు క్రీ.పూ. 1015
వీరు కుటుంబాల ప్రకారం లేవీ వారసులు; పేర్ల నమోదు ప్రకారం కుటుంబ పెద్దలైన వీరు ఇరవై సంవత్సరాలు అంతకు పైవయస్సు కలిగి, తమ తమ పేర్లను బట్టి ఒక్కొక్కరుగా లెక్కించబడి యెహోవా మందిరంలో సేవ చేయడానికి నియమించబడ్డారు.
- 1 దినవృత్తాంతములు 23:25సుమారు క్రీ.పూ. 1015
ఎందుకంటే దావీదు, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన ప్రజలకు నెమ్మది ప్రసాదించి, శాశ్వతంగా యెరూషలేములో నివసించడానికి వచ్చారు కాబట్టి,
- 1 దినవృత్తాంతములు 23:26సుమారు క్రీ.పూ. 1015
ఇకపై లేవీయులకు సమావేశ గుడారాన్ని, దాని సేవకు ఉపయోగించే వస్తువులను మోసే పనిలేదు” అని చెప్పాడు.
- 1 దినవృత్తాంతములు 23:27సుమారు క్రీ.పూ. 1015
దావీదు ఇచ్చిన చివరి ఆదేశాల ప్రకారం, లేవీయులలో ఇరవై సంవత్సరాలు అంతకు పైవయస్సు వారిని లెక్కించారు.
- 1 దినవృత్తాంతములు 23:28సుమారు క్రీ.పూ. 1015
యెహోవా ఆలయ సేవలలో అహరోను వారసులకు సహాయం చేయడమే వారికి అప్పగించబడిన బాధ్యత: ప్రాంగణాలు, ప్రక్క గదుల బాధ్యత, పవిత్ర వస్తువులన్నిటిని శుద్ధి చేయడం, దేవుని మందిరంలో ఇతర పనులు చేయడము.
- 1 దినవృత్తాంతములు 23:29సుమారు క్రీ.పూ. 1015
బల్లమీద సన్నిధి రొట్టెలుంచడం, భోజనార్పణల కోసం ప్రత్యేక పిండిని చూడడం, పులియని అప్పడాలు చేయడం, కాల్చడం, కలపడం, అన్ని రకాల పరిమాణాలు కొలతల్లో సిద్ధపరచడము.
- 1 దినవృత్తాంతములు 23:30సుమారు క్రీ.పూ. 1015
వారు ప్రతిరోజు ఉదయం, సాయంకాలం నిలబడి యెహోవాను స్తుతించాలి. వారు సాయంకాలంలో, సబ్బాతు దినాల్లో, అమావాస్యల్లో, నియమించబడిన పండుగల్లో, యెహోవాకు దహనబలులు అర్పించే సమయాలన్నిటిలో వారు ఆయనను స్తుతించాలి. వారికి నియమించబడిన విధానం ప్రకారం క్రమంగా యెహోవా సముఖంలో సేవ చేయాలి.
- 1 దినవృత్తాంతములు 23:31సుమారు క్రీ.పూ. 1015
And to offer all burnt sacrifices unto the LORD in the sabbaths, in the new moons, and on the set feasts, by number, according to the order commanded unto them, continually before the LORD: