- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
ఈ కాలపు వచనాలు
- 1 దినవృత్తాంతములు 24:25సుమారు క్రీ.పూ. 1015
మీకా సోదరుడు: ఇష్షీయా; ఇష్షీయా కుమారుల నుండి: జెకర్యా.
- 1 దినవృత్తాంతములు 24:26సుమారు క్రీ.పూ. 1015
మెరారి కుమారులు: మహలి, మూషి. యహజీయాహు కుమారుడు: బెనో.
- 1 దినవృత్తాంతములు 24:27సుమారు క్రీ.పూ. 1015
మెరారి కుమారులు: యహజీయాహు నుండి: బెనో, షోహము, జక్కూరు, ఇబ్రీ.
- 1 దినవృత్తాంతములు 24:28సుమారు క్రీ.పూ. 1015
మహలికి నుండి: ఎలియాజరు, ఇతనికి కుమారులు లేరు.
- 1 దినవృత్తాంతములు 24:29సుమారు క్రీ.పూ. 1015
కీషు నుండి: కీషు కుమారుడు: యెరహ్మెయేలు.
- 1 దినవృత్తాంతములు 24:30సుమారు క్రీ.పూ. 1015
మూషి కుమారులు: మహలి, ఏదెరు, యెరీమోతు.
- 1 దినవృత్తాంతములు 24:31సుమారు క్రీ.పూ. 1015
వీరు తమ బంధువులైన అహరోను వారసులు చేసినట్టు, రాజైన దావీదు, సాదోకు, అహీమెలెకు, యాజకులు లేవీయుల కుటుంబ పెద్దలు ఎదుట చీట్లు వేసుకున్నారు. పెద్ద సోదరుని కుటుంబాలు చిన్న సోదరుని కుటుంబాలు కలిసి చీట్లు వేసుకున్నారు.
- 1 దినవృత్తాంతములు 25:1సుమారు క్రీ.పూ. 1015
దావీదు, తన సైన్యాధిపతులతో కలిసి ఆసాపు, హేమాను, యెదూతూను అనేవారి కుమారులలో కొందరిని సితారాలు, వీణలు, తాళాలు వాయిస్తూ ప్రవచించే పరిచర్య కోసం నియమించారు. ఈ సేవకు నియమించబడినవారి జాబితా ఇది:
- 1 దినవృత్తాంతములు 25:2సుమారు క్రీ.పూ. 1015
ఆసాపు కుమారుల నుండి: జక్కూరు, యోసేపు, నెతన్యా, అషరేలా. వీరు రాజు పర్యవేక్షణలో ప్రవచిస్తూ, ఆసాపు పర్యవేక్షణలో ఉన్న ఆసాపు కుమారులు.
- 1 దినవృత్తాంతములు 25:3సుమారు క్రీ.పూ. 1015
యెదూతూను కుమారుల నుండి: గెదల్యా, జెరీ, యెషయా, షిమ్యా, హషబ్యా, మత్తిత్యా, మొత్తం ఆరుగురు, వీరు స్తుతి పాటలు పాడుతూ యెహోవాను స్తుతించడానికి వీణ వాయిస్తూ ప్రవచించే తమ తండ్రియైన యెదూతూను పర్యవేక్షణలో ఉన్నవారు.
- 1 దినవృత్తాంతములు 25:4సుమారు క్రీ.పూ. 1015
హేమాను కుమారుల నుండి: బక్కీయాహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, యెరీమోతు; హనన్యా, హనానీ, ఎలీయాతా, గిద్దల్తీ, రోమమ్తీ-యెజెరు; యొష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయోతు.
- 1 దినవృత్తాంతములు 25:5సుమారు క్రీ.పూ. 1015
(వీరంతా రాజుకు దీర్ఘదర్శిగా ఉన్న హేమాను కుమారులు. తన వాగ్దానాల ప్రకారం హేమానును గొప్ప చేయడానికి దేవుడు హేమానుకు పద్నాలుగు మంది కుమారులను, ముగ్గురు కుమార్తెలను ఇచ్చారు.)
- 1 దినవృత్తాంతములు 25:6సుమారు క్రీ.పూ. 1015
వీరందరు తమ తండ్రుల పర్యవేక్షణలో ఉండి, యెహోవా మందిరంలో తాళాలు, వీణలు, సితారాలు వాయిస్తూ, పాటలు పాడుతూ దేవుని మందిరం దగ్గర సేవ చేసేవారు. ఆసాపు, యెదూతూను, హేమానులు రాజు పర్యవేక్షణలో ఉండేవారు.
- 1 దినవృత్తాంతములు 25:7సుమారు క్రీ.పూ. 1015
యెహోవాకు పాటలు పాడడంలో నైపుణ్యం ఉన్న వీరి బంధువులందరితో కలిపి వీరి సంఖ్య 288.
- 1 దినవృత్తాంతములు 25:8సుమారు క్రీ.పూ. 1015
చిన్నా, పెద్దా, గురువు శిష్యుడు అనే భేదం లేకుండా చీట్లు వేసి విధులు నిర్ణయించుకున్నారు.
- 1 దినవృత్తాంతములు 25:9సుమారు క్రీ.పూ. 1015
మొదటి చీటి ఆసాపు వంశంలో ఉన్న యోసేపు పేరిట వచ్చింది, రెండవది గెదల్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
- 1 దినవృత్తాంతములు 25:10సుమారు క్రీ.పూ. 1015
మూడవది జక్కూరు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
- 1 దినవృత్తాంతములు 25:11సుమారు క్రీ.పూ. 1015
నాలుగవది యిజ్రీ పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
- 1 దినవృత్తాంతములు 25:12సుమారు క్రీ.పూ. 1015
అయిదవది నెతన్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
- 1 దినవృత్తాంతములు 25:13సుమారు క్రీ.పూ. 1015
ఆరవది బక్కీయాహు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
- 1 దినవృత్తాంతములు 25:14సుమారు క్రీ.పూ. 1015
ఏడవది యెషర్యేలా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
- 1 దినవృత్తాంతములు 25:15సుమారు క్రీ.పూ. 1015
ఎనిమిదవది యెషయా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
- 1 దినవృత్తాంతములు 25:16సుమారు క్రీ.పూ. 1015
తొమ్మిదవది మత్తన్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
- 1 దినవృత్తాంతములు 25:17సుమారు క్రీ.పూ. 1015
పదవది షిమీ పేరట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.
- 1 దినవృత్తాంతములు 25:18సుమారు క్రీ.పూ. 1015
పదకొండవది అజరేలు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.