కంటెంట్‌కు వెళ్లండి

circa 1010–970 BC

The Reign of David

David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.

1,230 వచనాలు · 2 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. 1 దినవృత్తాంతములు 25:19సుమారు క్రీ.పూ. 1015

    పన్నెండవది హషబ్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  2. 1 దినవృత్తాంతములు 25:20సుమారు క్రీ.పూ. 1015

    పదమూడవది షూబాయేలు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  3. 1 దినవృత్తాంతములు 25:21సుమారు క్రీ.పూ. 1015

    పద్నాలుగవది మత్తిత్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  4. 1 దినవృత్తాంతములు 25:22సుమారు క్రీ.పూ. 1015

    పదిహేనవది యెరేమోతు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  5. 1 దినవృత్తాంతములు 25:23సుమారు క్రీ.పూ. 1015

    పదహారవది హనన్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  6. 1 దినవృత్తాంతములు 25:24సుమారు క్రీ.పూ. 1015

    పదిహేడవది యొష్బెకాషా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  7. 1 దినవృత్తాంతములు 25:25సుమారు క్రీ.పూ. 1015

    పద్దెనిమిదవది హనానీ పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  8. 1 దినవృత్తాంతములు 25:26సుమారు క్రీ.పూ. 1015

    పందొమ్మిదవది మల్లోతి పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  9. 1 దినవృత్తాంతములు 25:27సుమారు క్రీ.పూ. 1015

    ఇరవయ్యవది ఎలీయాతా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  10. 1 దినవృత్తాంతములు 25:28సుమారు క్రీ.పూ. 1015

    ఇరవై ఒకటవది హోతీరు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  11. 1 దినవృత్తాంతములు 25:29సుమారు క్రీ.పూ. 1015

    ఇరవై రెండవది గిద్దల్తీ పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  12. 1 దినవృత్తాంతములు 25:30సుమారు క్రీ.పూ. 1015

    ఇరవై మూడవది మహజీయోతు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  13. 1 దినవృత్తాంతములు 25:31సుమారు క్రీ.పూ. 1015

    ఇరవై నాలుగవది రోమమ్తీ-యెజెరు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  14. 1 దినవృత్తాంతములు 26:1సుమారు క్రీ.పూ. 1015

    ద్వారపాలకుల విభాగాలు: కోరహీయుల నుండి: ఆసాపు కుమారులలో ఒక్కడైన కోరే కుమారుడైన మెషెలెమ్యా.

  15. 1 దినవృత్తాంతములు 26:2సుమారు క్రీ.పూ. 1015

    మెషెలెమ్యాకు కుమారులు ఉన్నారు: జెకర్యా మొదటివాడు, యెదీయవేలు రెండవవాడు, జెబద్యా మూడవవాడు, యత్నీయేలు నాలుగవవాడు,

  16. 1 దినవృత్తాంతములు 26:3సుమారు క్రీ.పూ. 1015

    ఏలాము అయిదవవాడు, యెహోహనాను ఆరవవాడు, ఎల్యోయేనై ఏడవవాడు.

  17. 1 దినవృత్తాంతములు 26:4సుమారు క్రీ.పూ. 1015

    ఓబేద్-ఎదోముకు కూడా కుమారులు ఉన్నారు: షెమయా మొదటివాడు, యెహోజాబాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, శాకారు నాలుగవవాడు, నెతనేలు అయిదవవాడు,

  18. 1 దినవృత్తాంతములు 26:5సుమారు క్రీ.పూ. 1015

    అమ్మీయేలు ఆరవవాడు, ఇశ్శాఖారు ఏడవవాడు, పెయుల్లెతై ఎనిమిదవ వాడు. (దేవుడు ఓబేద్-ఎదోమును ఆశీర్వదించారు.)

  19. 1 దినవృత్తాంతములు 26:6సుమారు క్రీ.పూ. 1015

    ఓబేద్-ఎదోము కుమారుడైన షెమయాకు కూడా కుమారులు ఉన్నారు, వారు చాలా సమర్థులు కాబట్టి తమ తండ్రి కుటుంబంలో నాయకులుగా ఉన్నారు.

  20. 1 దినవృత్తాంతములు 26:7సుమారు క్రీ.పూ. 1015

    షెమయా కుమారులు: ఒత్ని, రెఫాయేలు, ఓబేదు, ఎల్జాబాదు; అతని బంధువులు ఎలీహు, సెమక్యాలు కూడా బలవంతులు.

  21. 1 దినవృత్తాంతములు 26:8సుమారు క్రీ.పూ. 1015

    వీరందరు ఓబేద్-ఎదోము వారసులు; వారు వారి కుమారులు వారి బంధువుల్లో పని చేయగల బలసామర్థ్యం గలవారు మొత్తం 62 మంది.

  22. 1 దినవృత్తాంతములు 26:9సుమారు క్రీ.పూ. 1015

    మెషెలెమ్యాకు కుమారులు, బంధువులు ఉన్నారు, వారిలో మొత్తం 18 మంది సమర్థులు.

  23. 1 దినవృత్తాంతములు 26:10సుమారు క్రీ.పూ. 1015

    మెరారీయుడైన హోసాకు కుమారులు ఉన్నారు: షిమ్రీ మొదటివాడు (అతడు మొదట పుట్టినవాడు కాకపోయినా, అతని తండ్రి అతన్ని మొదటివానిగా నియమించాడు),

  24. 1 దినవృత్తాంతములు 26:11సుమారు క్రీ.పూ. 1015

    హిల్కీయా రెండవవాడు, టెబల్యాహు మూడవవాడు, జెకర్యా నాలుగవవాడు,

  25. 1 దినవృత్తాంతములు 26:12సుమారు క్రీ.పూ. 1015

    వారి నాయకులకు అనుగుణంగా, ఇలా ఏర్పాటైన ద్వారపాలకుల విభాగాలకు తమ బంధువులు చేసినట్లే యెహోవా మందిరంలో సేవ చేయడానికి బాధ్యతలు అప్పగించారు.