- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1406–1380 BC
Conquest of Canaan
Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.
ఈ కాలపు వచనాలు
- యెహోషువ 11:20సుమారు క్రీ.పూ. 1450
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా, ఇశ్రాయేలీయులు కనికరం లేకుండా వారిని పూర్తిగా నాశనం చేయాలని, ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధానికి వచ్చేలా యెహోవా వారి హృదయాలను కఠినపరిచారు.
- యెహోషువ 11:21సుమారు క్రీ.పూ. 1450
ఆ సమయంలో యెహోషువ వెళ్లి కొండ ప్రాంతంలో అనగా హెబ్రోను, దెబీరు, అనాబు, యూదా, ఇశ్రాయేలు కొండ ప్రాంతమంతా నివసించిన అనాకీయులందరినీ, వారి పట్టణాలను పూర్తిగా నాశనం చేశాడు.
- యెహోషువ 11:22సుమారు క్రీ.పూ. 1450
ఇశ్రాయేలీయుల భూభాగంలో అనాకీయులు ఎవరూ మిగల్లేదు; గాజా, గాతు, అష్డోదులలో మాత్రమే కొంతమంది మిగిలారు.
- యెహోషువ 11:23సుమారు క్రీ.పూ. 1450
యెహోవా మోషేకు చెప్పినట్లుగానే యెహోషువ ఆ దేశమంతటిని స్వాధీనం చేసుకుని, ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం వారసత్వంగా దానిని ఇచ్చాడు. తర్వాత దేశం యుద్ధాలు లేకుండ విశ్రాంతిగా ఉంది.
- యెహోషువ 12:1సుమారు క్రీ.పూ. 1450
ఇశ్రాయేలీయులు ఓడించిన దేశపు రాజులు వీరే: అర్నోను కొండగట్టు నుండి హెర్మోను పర్వతం వరకు, అరాబాకు తూర్పున ఉన్న ప్రాంతంతో సహా యొర్దానుకు తూర్పున ఉన్న వారి దేశాలను స్వాధీనం చేసుకున్నారు.
- యెహోషువ 12:2సుమారు క్రీ.పూ. 1450
అమోరీయుల రాజైన సీహోను హెష్బోను నుండి పరిపాలించాడు. అతడు అర్నోను కొండగట్టు అంచున ఉన్న అరోయేరు నుండి అనగా కొండ మధ్య నుండి అమ్మోనీయుల సరిహద్దు యైన యబ్బోకు నది వరకు పరిపాలించాడు. ఇందులో సగం గిలాదు ఉంది.
- యెహోషువ 12:3సుమారు క్రీ.పూ. 1450
అతడు తూర్పు అరాబాను కిన్నెరెతు సముద్రం నుండి అరాబా సముద్రం (అంటే మృత సముద్రం) వరకు, బేత్-యెషిమోతు వరకు, ఆపై పిస్గా కొండ క్రింద దక్షిణం వైపు వరకు పరిపాలించాడు.
- యెహోషువ 12:4సుమారు క్రీ.పూ. 1450
అష్తారోతు, ఎద్రెయీలలో పాలించిన రెఫాయీయులలో చివరివాడైన బాషాను రాజైన ఓగు యొక్క భూభాగము.
- యెహోషువ 12:5సుమారు క్రీ.పూ. 1450
అతడు హెర్మోను పర్వతం, సలేకా, గెషూరు, మయకా ప్రజల సరిహద్దు వరకు బాషాను మొత్తాన్ని, గిలాదులో సగం హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు పరిపాలించాడు.
- యెహోషువ 12:6సుమారు క్రీ.పూ. 1450
యెహోవా సేవకుడైన మోషే, ఇశ్రాయేలీయులు వారిని జయించారు. యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్థగోత్రానికి వారి భూమిని స్వాస్థ్యంగా ఇచ్చాడు.
- యెహోషువ 12:7సుమారు క్రీ.పూ. 1450
యెహోషువ, ఇశ్రాయేలీయులు యొర్దానుకు పశ్చిమాన, లెబానోను లోయలోని బయల్-గాదు నుండి శేయీరు వైపుగా ఉన్న హలాకు పర్వతం వరకు జయించిన దేశాల రాజుల జాబితా ఇది. యెహోషువ ఇశ్రాయేలీయులకు వారి గోత్రాల ప్రకారం వారి భూములను వారసత్వంగా ఇచ్చాడు.
- యెహోషువ 12:8సుమారు క్రీ.పూ. 1450
ఈ భూములలో కొండసీమ, పశ్చిమ పర్వతాలు, అరాబా, పర్వత వాలులు, అరణ్యం, దక్షిణ ప్రాంతం ఉన్నాయి. ఇవి హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయుల దేశాలు.
- యెహోషువ 12:9సుమారు క్రీ.పూ. 1450
యెరికో రాజు ఒక్కడు హాయి రాజు (బేతేలు సమీపంలోని) ఒక్కడు
- యెహోషువ 12:10సుమారు క్రీ.పూ. 1450
యెరూషలేము రాజు ఒక్కడు హెబ్రోను రాజు ఒక్కడు
- యెహోషువ 12:11సుమారు క్రీ.పూ. 1450
యర్మూతు రాజు ఒక్కడు లాకీషు రాజు ఒక్కడు
- యెహోషువ 12:12సుమారు క్రీ.పూ. 1450
ఎగ్లోను రాజు ఒక్కడు గెజెరు రాజు ఒక్కడు
- యెహోషువ 12:13సుమారు క్రీ.పూ. 1450
దెబీరు రాజు ఒక్కడు గెదెరు రాజు ఒక్కడు
- యెహోషువ 12:14సుమారు క్రీ.పూ. 1450
హోర్మా రాజు ఒక్కడు అరాదు రాజు ఒక్కడు
- యెహోషువ 12:15సుమారు క్రీ.పూ. 1450
లిబ్నా రాజు ఒక్కడు అదుల్లాము రాజు ఒక్కడు
- యెహోషువ 12:16సుమారు క్రీ.పూ. 1450
మక్కేదా రాజు ఒక్కడు బేతేలు రాజు ఒక్కడు
- యెహోషువ 12:17సుమారు క్రీ.పూ. 1450
తప్పూయ రాజు ఒక్కడు హెఫెరు రాజు ఒక్కడు
- యెహోషువ 12:18సుమారు క్రీ.పూ. 1450
ఆఫెకు రాజు ఒక్కడు లషారోను రాజు ఒక్కడు
- యెహోషువ 12:19సుమారు క్రీ.పూ. 1450
మాదోను రాజు ఒక్కడు హాసోరు రాజు ఒక్కడు
- యెహోషువ 12:20సుమారు క్రీ.పూ. 1450
షిమ్రోను మెరోను రాజు ఒక్కడు అక్షఫు రాజు ఒక్కడు
- యెహోషువ 12:21సుమారు క్రీ.పూ. 1450
తానాకు రాజు ఒక్కడు మెగిద్దో రాజు ఒక్కడు