- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- సంఖ్యాకాండము 26:41సుమారు క్రీ.పూ. 1452
ఇవి బెన్యామీను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 45,600.
- సంఖ్యాకాండము 26:42సుమారు క్రీ.పూ. 1452
దాను వారుసులు వారి వంశాల ప్రకారం: షూహాము ద్వార, షూహామీయుల వంశము.
- సంఖ్యాకాండము 26:43సుమారు క్రీ.పూ. 1452
వారంతా షూహామీయుల వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 64,400.
- సంఖ్యాకాండము 26:44సుమారు క్రీ.పూ. 1452
ఆషేరు వారసులు వారి వంశాల ప్రకారం: ఇమ్నా ద్వార, ఇమ్నీయుల వంశం; ఇష్వీ ద్వార, ఇష్వీయుల వంశం; బెరీయా ద్వార, బెరీయుల వంశం;
- సంఖ్యాకాండము 26:45సుమారు క్రీ.పూ. 1452
బెరీయా వారసుల ద్వార వచ్చినవారు: హెబెరు ద్వార, హెబెరీయుల వంశం; మల్కీయేలు ద్వార, మల్కీయేలీయుల వంశము.
- సంఖ్యాకాండము 26:46సుమారు క్రీ.పూ. 1452
ఆషేరుకు ఒక కుమార్తె ఉంది, ఆమె పేరు శెరహు.
- సంఖ్యాకాండము 26:47సుమారు క్రీ.పూ. 1452
ఇవి ఆషేరు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 53,400.
- సంఖ్యాకాండము 26:48సుమారు క్రీ.పూ. 1452
నఫ్తాలి వారసులు వారి వంశాల ప్రకారం: యహజీయేలు ద్వార, యహజీయేలీయుల వంశం; గూనీ ద్వార, గూనీయుల వంశం;
- సంఖ్యాకాండము 26:49సుమారు క్రీ.పూ. 1452
యేజెరు ద్వార, యెజెరీయుల వంశం; షిల్లేము ద్వార, షిల్లేమీయుల వంశము.
- సంఖ్యాకాండము 26:50సుమారు క్రీ.పూ. 1452
ఇవి నఫ్తాలి వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 45,400.
- సంఖ్యాకాండము 26:51సుమారు క్రీ.పూ. 1452
లెక్కించబడిన ఇశ్రాయేలు పురుషుల మొత్తం సంఖ్య 6,01,730.
- సంఖ్యాకాండము 26:52సుమారు క్రీ.పూ. 1452
యెహోవా మోషేతో అన్నారు,
- సంఖ్యాకాండము 26:53సుమారు క్రీ.పూ. 1452
“పేర్ల లెక్క సంఖ్య ప్రకారం భూమిని వారసత్వంగా కేటాయించాలి.
- సంఖ్యాకాండము 26:54సుమారు క్రీ.పూ. 1452
పెద్ద గుంపుకు పెద్ద భూభాగం, చిన్న గుంపుకు చిన్న భూభాగం వారసత్వంగా ఇవ్వాలి; ప్రతి గుంపు దానిలో లెక్కించబడినవారి సంఖ్య ప్రకారం పొందుకోవాలి.
- సంఖ్యాకాండము 26:55సుమారు క్రీ.పూ. 1452
చీట్లు వేసి భూమిని పంచడం ఖచ్చితంగా చేయాలి. ప్రతి గుంపు వారి పూర్వికుల గోత్రాల పేర్ల ప్రకారం పొందుకుంటుంది.
- సంఖ్యాకాండము 26:56సుమారు క్రీ.పూ. 1452
ప్రతి వారసత్వం చీట్లు వేయడం ద్వార పెద్ద, చిన్న గుంపుల మధ్య పంచాలి.”
- సంఖ్యాకాండము 26:57సుమారు క్రీ.పూ. 1452
వంశాల ప్రకారం లెక్కించబడిన లేవీయులు: గెర్షోను ద్వార, గెర్షోనీయుల వంశం; కహాతు ద్వార, కహాతీయుల వంశం; మెరారి ద్వార మెరారీయుల వంశము.
- సంఖ్యాకాండము 26:58సుమారు క్రీ.పూ. 1452
ఇవి కూడా లేవీ వంశాలు: లిబ్నీయుల వంశం, హెబ్రోనీయుల వంశం, మహలీయుల వంశం, మూషీయుల వంశం, కోరహీయుల వంశము. (కహాతు కుమారుడు అమ్రాము;
- సంఖ్యాకాండము 26:59సుమారు క్రీ.పూ. 1452
అమ్రాము భార్యపేరు యోకెబెదు, ఈమె లేవీ సంతానం, లేవీయులకు ఈజిప్టులో ఉన్నప్పుడు జన్మించింది. అమ్రాము వల్ల అహరోనును, మోషేను, వారి సహోదరి మిర్యామును కన్నది.
- సంఖ్యాకాండము 26:60సుమారు క్రీ.పూ. 1452
అహరోను నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారుల తండ్రి.
- సంఖ్యాకాండము 26:61సుమారు క్రీ.పూ. 1452
అయితే నాదాబు, అబీహులు, యెహోవాకు అన్యాగ్నిని అర్పించినందుకు చనిపోయారు.)
- సంఖ్యాకాండము 26:62సుమారు క్రీ.పూ. 1452
లేవీయులలో పురుషులు ఒక నెల ఆపైన వయస్సు ఉన్న వారి సంఖ్య 23,000. ఇశ్రాయేలీయులతో వారు లెక్కించబడలేదు ఎందుకంటే వారి మధ్యలో వారికి వారసత్వం ఇవ్వబడలేదు.
- సంఖ్యాకాండము 26:63సుమారు క్రీ.పూ. 1452
యెరికో దగ్గర యొర్దాను అవతలి వైపు ఉన్న మోయాబు మైదానంలో మోషే, యాజకుడైన ఎలియాజరు ద్వార లెక్కించబడిన ఇశ్రాయేలీయులు వీరు.
- సంఖ్యాకాండము 26:64సుమారు క్రీ.పూ. 1452
వీరిలో ఏ ఒక్కరైన మోషే, యాజకుడైన అహరోను సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయుల జనాభా లెక్క తీసుకున్నప్పుడు ఉన్నవారు కారు.
- సంఖ్యాకాండము 26:65సుమారు క్రీ.పూ. 1452
ఎందుకంటే యెహోవా ఆ ఇశ్రాయేలీయులు అరణ్యంలో తప్పక చస్తారని చెప్పారు, యెఫున్నె కుమారుడైన కాలేబు నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఏ ఒక్కరు మిగల్లేదు.