- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1446–1406 BC
The Wilderness Years
Forty years of wandering in the desert test Israel's faith and prepare a new generation to enter the promised land.
ఈ కాలపు వచనాలు
- సంఖ్యాకాండము 26:16సుమారు క్రీ.పూ. 1452
ఓజ్ని ద్వార, ఓజ్నీయుల వంశం; ఏరీ ద్వార, ఏరీయుల వంశం;
- సంఖ్యాకాండము 26:17సుమారు క్రీ.పూ. 1452
అరోదు ద్వార, అరోదీయుల వంశం; అరేలీ ద్వార, అరేలీయుల వంశము.
- సంఖ్యాకాండము 26:18సుమారు క్రీ.పూ. 1452
ఇవి గాదు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 40,500.
- సంఖ్యాకాండము 26:19సుమారు క్రీ.పూ. 1452
యూదా కుమారులు ఏరు ఓనాను, కానీ వారు కనాను దేశంలో చనిపోయారు.
- సంఖ్యాకాండము 26:20సుమారు క్రీ.పూ. 1452
యూదా వారసులు వారి వంశాల ప్రకారం: షేలా ద్వార, షేలాహీయుల వంశం; పెరెసు ద్వార, పెరెజీయుల వంశం; జెరహు ద్వార, జెరహీయుల వంశము.
- సంఖ్యాకాండము 26:21సుమారు క్రీ.పూ. 1452
పెరెసు యొక్క వారసులు: హెస్రోను ద్వార, హెస్రోనీయుల వంశం; హామూలు ద్వార, హామూలీయుల వంశము.
- సంఖ్యాకాండము 26:22సుమారు క్రీ.పూ. 1452
ఇవి యూదా వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 76,500.
- సంఖ్యాకాండము 26:23సుమారు క్రీ.పూ. 1452
ఇశ్శాఖారు వారసులు వారి వంశాల ప్రకారం: తోలా ద్వార, తోలాహీయుల వంశం; పువా ద్వార, పువీయుల వంశం;
- సంఖ్యాకాండము 26:24సుమారు క్రీ.పూ. 1452
యాషూబు ద్వార, యాషూబీయుల వంశం; షిమ్రోను ద్వార, షిమ్రోనీయుల వంశము.
- సంఖ్యాకాండము 26:25సుమారు క్రీ.పూ. 1452
ఇవి ఇశ్శాఖారు వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 64,300.
- సంఖ్యాకాండము 26:26సుమారు క్రీ.పూ. 1452
జెబూలూను వారసులు వారి వంశాల ప్రకారం: సెరెదు ద్వార, సెరెదీయుల వంశం; ఏలోను ద్వార, ఏలోనీయుల వంశం; యహలేలు ద్వార, యహలేలీయుల వంశము.
- సంఖ్యాకాండము 26:27సుమారు క్రీ.పూ. 1452
ఇవి జెబూలూను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 60,500.
- సంఖ్యాకాండము 26:28సుమారు క్రీ.పూ. 1452
మనష్షే ఎఫ్రాయిం వంశాల ప్రకారం యోసేపు వారసులు:
- సంఖ్యాకాండము 26:29సుమారు క్రీ.పూ. 1452
మనష్షే వారసులు: మాకీరు ద్వార, మాకీరీయుల వంశం (మాకీరు గిలాదు యొక్క తండ్రి); గిలాదు ద్వార, గిలాదీయుల వంశము.
- సంఖ్యాకాండము 26:30సుమారు క్రీ.పూ. 1452
గిలాదు వారుసులు: ఈజరు ద్వార, ఈజరీయుల వంశం; హెలెకు ద్వార, హెలెకీయుల వంశం;
- సంఖ్యాకాండము 26:31సుమారు క్రీ.పూ. 1452
అశ్రీయేలు ద్వార, అశ్రీయేలీయుల వంశం; షెకెము ద్వార, షెకెమీయుల వంశం;
- సంఖ్యాకాండము 26:32సుమారు క్రీ.పూ. 1452
షెమీదా ద్వార, షెమీదయీయుల వంశం; హెఫెరు ద్వార, హెఫెరీయుల వంశము.
- సంఖ్యాకాండము 26:33సుమారు క్రీ.పూ. 1452
(హెఫెరు కుమారుడైన సెలోఫెహాదుకు కుమారులు లేరు; అతనికి కుమార్తెలు మాత్రమే ఉన్నారు, వారి పేర్లు, మహ్లా, నోవా, హొగ్లా, మిల్కా, తిర్సా.)
- సంఖ్యాకాండము 26:34సుమారు క్రీ.పూ. 1452
ఇవి మనష్షే వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 52,700.
- సంఖ్యాకాండము 26:35సుమారు క్రీ.పూ. 1452
ఎఫ్రాయిం వారసులు వారి వంశాల ప్రకారం: షూతలహు ద్వార, షూతలహీయుల వంశం; బేకరు ద్వార, బేకరీయల వంశం; తహను ద్వార, తహనీయుల వంశము.
- సంఖ్యాకాండము 26:36సుమారు క్రీ.పూ. 1452
వీరు షూతలహు వారసులు: ఏరాను ద్వార, ఏరానీయుల వంశము.
- సంఖ్యాకాండము 26:37సుమారు క్రీ.పూ. 1452
ఇవి ఎఫ్రాయిం వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 32,500.
- సంఖ్యాకాండము 26:38సుమారు క్రీ.పూ. 1452
బెన్యామీను వారసులు వారి వంశాల ప్రకారం: బేల ద్వార, బేలీయుల వంశం; అష్బేలు ద్వార, అష్బేలీయుల వంశం; అహీరాము ద్వార, అహీరామీయుల వంశం;
- సంఖ్యాకాండము 26:39సుమారు క్రీ.పూ. 1452
షూఫాము ద్వార, షూఫామీయుల వంశం; హుఫాము ద్వార, హుఫామీయుల వంశము.
- సంఖ్యాకాండము 26:40సుమారు క్రీ.పూ. 1452
అర్దు, నయమానుల ద్వార కలిగిన బేల వారసులు: అర్దు ద్వార, అర్దీయుల వంశం; నయమాను ద్వార, నయమానీయుల వంశము.