కంటెంట్‌కు వెళ్లండి

Quotations and Allusions గురించి బైబిల్ వచనాలు: Matthew 23:39, »Blessed is he that cometh in the name...«

3 వచనాలు · 252 కోణాలు

Matthew 23:39, »Blessed is he that cometh in the name...« గురించి వచనాలు

  1. యెహోవా పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక! యెహోవా మందిరం నుండి మేము మిమ్మల్ని దీవిస్తాము.

  2. ‘ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!’ అని మీరు చెప్పే వరకు నన్ను చూడరని మీతో చెప్తున్నాను” అన్నారు.

  3. చూడు, నీ ఇల్లు నిర్జనమైనదిగా నీకే విడిచిపెట్టబడుతుంది. ‘ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక!’ అని మీరు చెప్పే వరకు నన్ను చూడరని మీతో చెప్తున్నాను” అన్నారు.