Quotations and Allusions గురించి బైబిల్ వచనాలు: Hebrews 9:20, »This is the blood of the testament...«
Hebrews 9:20, »This is the blood of the testament...« గురించి వచనాలు
అప్పుడు మోషే రక్తాన్ని తీసుకుని ప్రజలపై చిలకరించి, “ఈ మాటలన్నిటి ప్రకారం యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే” అన్నాడు.
అతడు, “పాటించుమని మీకు దేవుడు ఆజ్ఞాపించిన, నిబంధన రక్తం ఇదే” అన్నాడు.