Quotations and Allusions గురించి బైబిల్ వచనాలు: Acts 1:20, »Let his habitation be desolate...«
Acts 1:20, »Let his habitation be desolate...« గురించి వచనాలు
వారి స్థలం పాడైపోవును గాక; వారి డేరాలలో ఎవరు నివసించకుందురు గాక.
అతడు బ్రతికే రోజులు కొద్దివిగా ఉండును గాక; అతని నాయకత్వం వేరొకడు తీసుకొనును గాక.
పేతురు ఇలా అన్నాడు, “ఎందుకంటే, కీర్తన గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉంది: “ ‘అతని స్థలం పాడైపోవును గాక; దానిలో ఎవరు నివసించకుందురు గాక’ ‘అతని నాయకత్వం వేరొకడు తీసుకొనును గాక.’