Quotations and Allusions గురించి బైబిల్ వచనాలు: 1 Peter 2:7, »...the stone which the builders disallowed...«
1 Peter 2:7, »...the stone which the builders disallowed...« గురించి వచనాలు
ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది;
ఆయన పరిశుద్ధ స్థలంగా ఉంటారు; అయితే ఆయన ఇశ్రాయేలుకు, యూదాకు ప్రజలను తడబడేలా చేసే రాయిలా వారిని పడిపోయేలా చేసే బండలా ఉంటారు. ఆయన యెరూషలేము ప్రజలకు బోనుగా, ఉచ్చుగా ఉంటారు.
ఇప్పుడు విశ్వసించేవారికి ఈ రాయి అమూల్యమైనది. కాని విశ్వసించని వారికి, “ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది.”