Quotations and Allusions గురించి బైబిల్ వచనాలు: Mark 9:44, »Where the worm dieth not...«
Mark 9:44, »Where the worm dieth not...« గురించి వచనాలు
“వారు వెళ్లి నా మీద తిరుగుబాటు చేసిన వారి శవాలను చూస్తారు; వాటిని తినే పురుగులు చావవు, వాటిని కాల్చే అగ్ని ఆరిపోదు, మనుష్యులందరికి అది అసహ్యంగా ఉంటుంది.”
ఆ నరకంలో, “ ‘వారిని తినే పురుగులు చావవు అగ్ని ఆరదు.’