కంటెంట్‌కు వెళ్లండి

Quotations and Allusions గురించి బైబిల్ వచనాలు: John 19:24, »They parted my raiment among them...«

3 వచనాలు · 252 కోణాలు

"Quotations and Allusions" కోసం వెతకండి

John 19:24, »They parted my raiment among them...« గురించి వచనాలు

  1. నా వస్త్రాలు పంచుకుని నా అంగీ కోసం చీట్లు వేస్తారు.

  2. వారు ఆయనను సిలువ వేసిన తర్వాత, చీట్లు వేసి ఆయన వస్త్రాలను పంచుకున్నారు.

  3. కాబట్టి వారు, “దీనిని చింపవద్దు, చీట్లు వేసి ఎవరి పేరట చీటి వస్తుందో వారు తీసుకుందాం” అని చెప్పుకొన్నారు. లేఖనంలో వ్రాయబడినట్లు, “వారు నా వస్త్రాలు పంచుకుని నా అంగీ కోసం చీట్లు వేస్తారు” అనేది నెరవేరేలా ఇది జరిగింది. అందుకే సైనికులు అలా చేశారు.