కంటెంట్‌కు వెళ్లండి

Alliance and Society with the Enemies of God గురించి బైబిల్ వచనాలు

229 వచనాలు · 51 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఏలాము వారసుల నుండి: మత్తన్యా, జెకర్యా, యెహీయేలు, అబ్దీ, యెరేమోతు, ఏలీయా.

  2. జత్తూ వారసుల నుండి: ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్యా, యెరేమోతు, జాబాదు, అజీజా.

  3. బేబై వారసుల నుండి: యెహోహనాను, హనన్యా, జబ్బయి, అత్లాయి.

  4. బానీ వారసుల నుండి: మెషుల్లాము, మల్లూకు, అదాయా, యాషూబు షెయాలు, యెరేమోతు.

  5. పహత్-మోయాబు వారసుల నుండి: అద్నా, కెలాలు, బెనాయా, మయశేయా, మత్తన్యా, బెసలేలు, బిన్నూయి, మనష్షే.

  6. హారీము వారసుల నుండి: ఎలీయెజెరు, ఇష్షీయా, మల్కీయా, షెమయా, షిమ్యోను,

  7. బెన్యామీను, మల్లూకు, షెమర్యా.

  8. హాషుము వారసుల నుండి: మత్తెనై, మత్తత్తా, జాబాదు, ఎలీఫెలెతు, యెరేమై, మనష్షే, షిమీ.

  9. బానీ వారసుల నుండి: మయదై, అమ్రాము, ఊయేలు,

  10. బెనాయా, బేద్యా, కెలూహు,

  11. వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు

  12. మత్తన్యా, మత్తెనై, యయశావు.

  13. బానీ బిన్నూయి వారసుల నుండి: షిమీ,

  14. షెలెమ్యా, నాతాను, అదాయా,

  15. మక్నద్బయి, షాషై, షారాయి,

  16. అజరేలు, షెలెమ్యా, షెమర్యా,

  17. షల్లూము, అమర్యా, యోసేపు.

  18. నెబో వారసుల నుండి: యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనాయా.

  19. వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు. వారిలో కొందరికి ఈ భార్యల వలన పిల్లలు కూడా పుట్టారు.

  20. సన్బల్లటు గెషెము, “రండి, మనం ఓనో సమతల మైదానంలో ఉన్న ఒక గ్రామంలో కలుసుకుందాం” అని నాకు సందేశం పంపారు. అయితే వారు నాకు హాని చేయాలని కుట్రపన్నారు;

  21. కాబట్టి నేను వారికి, “నేను చాలా గొప్ప పని చేస్తున్నాను, దానిని విడిచిపెట్టి మీ దగ్గరకు ఎందుకు రావాలి? లేను రాలేను” అని చెప్పి దూతతో కబురు పంపాను.

  22. వారదే పనిగా నాలుగు సార్లు కబురు పంపారు. నేను ప్రతిసారి అదే జవాబు ఇచ్చాను.

  23. తమ బంధువులైన అధిపతులతో కలిసివచ్చి దేవుని సేవకుడైన మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తామని, మా ప్రభువైన యెహోవా ఆజ్ఞలకు నిబంధనలకు శాసనాలకు లోబడతామని శపథం చేసి ప్రమాణం చేశారు.

  24. “పొరుగు దేశ ప్రజలతో మా కుమార్తెలకు పెళ్ళి చేయము, వారి కుమార్తెలతో మా కుమారులకు పెళ్ళి చేయము.

  25. “పొరుగు దేశ ప్రజలు విశ్రాంతి దినాన వారి వస్తువులు గాని ధాన్యం గాని అమ్మడానికి తెస్తే విశ్రాంతి దినాన కాని పరిశుద్ధ దినాన గాని మేము వాటిని కొనము. ప్రతి ఏడవ సంవత్సరం భూమిని దున్నకుండా వదిలివేస్తాము, అన్ని అప్పులు రద్దు చేస్తాము.