కంటెంట్‌కు వెళ్లండి

circa 1406–1380 BC

Conquest of Canaan

Joshua leads Israel across the Jordan into the promised land, defeating the Canaanite kingdoms one by one.

658 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. యెహోషువ 15:25సుమారు క్రీ.పూ. 1443

    హాసోర్-హదత్తా, కెరీయోతు హెస్రోను (అంటే, హాసోరు),

  2. యెహోషువ 15:26సుమారు క్రీ.పూ. 1443

    అమాం, షేమ, మొలాదా,

  3. యెహోషువ 15:27సుమారు క్రీ.పూ. 1443

    హజర్-గద్దా, హెష్మోను, బేత్-పెలెతు,

  4. యెహోషువ 15:28సుమారు క్రీ.పూ. 1443

    హజర్-షువలు, బెయేర్షేబ, బిసియోత్యా,

  5. యెహోషువ 15:29సుమారు క్రీ.పూ. 1443

    బాలా, ఐయీము, ఎజెము,

  6. యెహోషువ 15:30సుమారు క్రీ.పూ. 1443

    ఎల్తోలదు, కెసీలు, హోర్మా,

  7. యెహోషువ 15:31సుమారు క్రీ.పూ. 1443

    సిక్లగు, మద్మన్నా, సన్సన్నా,

  8. యెహోషువ 15:32సుమారు క్రీ.పూ. 1443

    లెబయోతు, షిల్హిం, ఆయిను, రిమ్మోను అనేవి మొత్తం ఇరవై తొమ్మిది పట్టణాలు వాటి గ్రామాలు.

  9. యెహోషువ 15:33సుమారు క్రీ.పూ. 1443

    పశ్చిమాన కొండ దిగువ ప్రాంతంలో: ఎష్తాయోలు, జోరహు, అష్నా,

  10. యెహోషువ 15:34సుమారు క్రీ.పూ. 1443

    జానోహ, ఎన్-గన్నీము, తప్పూయ, ఏనము,

  11. యెహోషువ 15:35సుమారు క్రీ.పూ. 1443

    యర్మూతు, అదుల్లాము, శోకో, అజేకా,

  12. యెహోషువ 15:36సుమారు క్రీ.పూ. 1443

    షరాయిము, అదీతాయిం, గెదేరా (గెదెరోతాయిం), మొత్తం పద్నాలుగు పట్టణాలు వాటి గ్రామాలు.

  13. యెహోషువ 15:37సుమారు క్రీ.పూ. 1443

    సెనాను, హదాషా, మిగ్దల్-గాదు,

  14. యెహోషువ 15:38సుమారు క్రీ.పూ. 1443

    దిలాను, మిస్పే, యొక్తియేలు,

  15. యెహోషువ 15:39సుమారు క్రీ.పూ. 1443

    లాకీషు, బొస్కతు, ఎగ్లోను,

  16. యెహోషువ 15:40సుమారు క్రీ.పూ. 1443

    కబ్బోను, లహ్మాస్, కిత్లిషు

  17. యెహోషువ 15:41సుమారు క్రీ.పూ. 1443

    గెదెరోతు, బేత్-దాగోను, నయమా, మక్కేదా మొత్తం పదహారు పట్టణాలు, వాటి గ్రామాలు.

  18. యెహోషువ 15:42సుమారు క్రీ.పూ. 1443

    లిబ్నా, ఎతెరు, ఆషాను,

  19. యెహోషువ 15:43సుమారు క్రీ.పూ. 1443

    ఇఫ్తా, అష్నా, నెసీబు,

  20. యెహోషువ 15:44సుమారు క్రీ.పూ. 1443

    కెయీలా, అక్సీబు, మరేషా మొత్తం పదహారు పట్టణాలు వాటి గ్రామాలు.

  21. యెహోషువ 15:45సుమారు క్రీ.పూ. 1443

    ఎక్రోను, దాని చుట్టూ ఉన్న స్థావరాలు, గ్రామాలు;

  22. యెహోషువ 15:46సుమారు క్రీ.పూ. 1443

    ఎక్రోనుకు పశ్చిమాన, అష్డోదు పరిసరాల్లో ఉన్నవాటన్నిటితో పాటు వాటి గ్రామాలన్నీ ఉన్నాయి;

  23. యెహోషువ 15:47సుమారు క్రీ.పూ. 1443

    అష్డోదు, దాని చుట్టూ ఉన్న స్థావరాలు, వాటి గ్రామాలు; దాని ఈజిప్టు వాగువరకు, మహా మధ్యధరా సముద్ర తీరం వరకు గాజా, దాని చుట్టూ ఉన్న స్థావరాలు, గ్రామాలు.

  24. యెహోషువ 15:48సుమారు క్రీ.పూ. 1443

    కొండ సీమలో: షామీరు, యత్తీరు, శోకో,

  25. యెహోషువ 15:49సుమారు క్రీ.పూ. 1443

    దన్నా, కిర్యత్-సన్నా (అంటే, దెబీరు),