కంటెంట్‌కు వెళ్లండి

Prophets గురించి బైబిల్ వచనాలు: Men of God

1 వచనం · 128 కోణాలు

Men of God గురించి వచనాలు

  1. అందుకు ఆ సేవకుడు, “చూడండి, ఈ పట్టణంలో ఒక దైవజనుడున్నాడు. అతడు ఎంతో గొప్పవాడు, అతడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది. మనం అక్కడికి వెళ్దాము. మనం ఎక్కడికి వెళ్లాలో బహుశ అతడు మనకు చెప్పవచ్చు” అన్నాడు.