కంటెంట్‌కు వెళ్లండి

Journey of Israel Through The Desert గురించి బైబిల్ వచనాలు: Persons selected as spies

14 వచనాలు · 177 కోణాలు

"Journey of Israel Through The Desert" కోసం వెతకండి

Persons selected as spies గురించి వచనాలు

  1. యెహోవా ఆజ్ఞ ప్రకారం మోషే వారిని పారాను ఎడారి నుండి పంపాడు. వారందరు ఇశ్రాయేలీయుల నాయకులు.

  2. వారి పేర్లు ఇవి: రూబేను గోత్రం నుండి, జక్కూరు కుమారుడైన షమ్మూయ;

  3. షిమ్యోను గోత్రం నుండి, హోరీ కుమారుడైన షాపాతు;

  4. యూదా గోత్రం నుండి యెఫున్నె కుమారుడైన కాలేబు;

  5. ఇశ్శాఖారు గోత్రం నుండి, యోసేపు కుమారుడైన ఇగాలు;

  6. ఎఫ్రాయిం గోత్రం నుండి, నూను కుమారుడైన హోషేయ;

  7. బెన్యామీను గోత్రం నుండి, రాఫు కుమారుడైన పల్తీ;

  8. జెబూలూను గోత్రం నుండి, సోది కుమారుడైన గదీయేలు;

  9. మనష్షే (యోసేపు గోత్రం) గోత్రం నుండి, సూసీ కుమారుడైన గద్దీ;

  10. దాను గోత్రం నుండి, గెమలి కుమారుడైన అమ్మీయేలు;

  11. ఆషేరు గోత్రం నుండి, మిఖాయేలు కుమారుడైన సెతూరు;

  12. నఫ్తాలి గోత్రం నుండి, వోఫ్సీ కుమారుడైన నహబీ;

  13. గాదు గోత్రం నుండి, మాకీ కుమారుడైన గెయుయేలు.

  14. ఇవి వాగ్దాన దేశాన్ని చూడడానికి మోషే పంపిన వారి పేర్లు. (నూను కుమారుడైన హోషేయకు మోషే యెహోషువ అని పేరు పెట్టాడు.)