కంటెంట్‌కు వెళ్లండి

The Jews గురించి బైబిల్ వచనాలు: Fondness for their brethren

3 వచనాలు · 158 కోణాలు

"The Jews" కోసం వెతకండి

Fondness for their brethren గురించి వచనాలు

  1. నేను క్రీస్తులో సత్యమే చెప్తున్నాను అబద్ధం చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ ద్వారా నా మనస్సాక్షి దానిని నిర్ధారిస్తుంది.

  2. నా హృదయంలో ఎంతో దుఃఖం తీరని ఆవేదన ఉన్నాయి.

  3. నా సొంత జాతి వారైన ఇశ్రాయేలీయుల కోసం క్రీస్తు నుండి విడిపోయి శపించబడిన వానిగా ఉండాలని కోరుకుంటాను.