The Jews గురించి బైబిల్ వచనాలు: Prone to formality in religion
Prone to formality in religion గురించి వచనాలు
వేషధారులారా! మీ గురించి ఇలా యెషయా ప్రవచించింది నిజమే:
“ ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు కాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి;
వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు; వారి బోధలు కేవలం మానవ నియమాలు మాత్రమే.’ ”