Prayer గురించి బైబిల్ వచనాలు: Model for
Model for గురించి వచనాలు
“మీరు ఈ విధంగా ప్రార్థన చేయాలి: “ ‘పరలోకమందున్న మా తండ్రీ, మీ నామం పరిశుద్ధపరచబడును గాక,
మీ రాజ్యం వచ్చును గాక; పరలోకంలో జరుగునట్లు భూమి మీద, మీ చిత్తం జరుగును గాక.
మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు ఇవ్వండి.
మా రుణస్థులను మేము క్షమించినట్లు మా రుణాలను క్షమించండి.
మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి, దుష్టుని నుండి మమ్మల్ని తప్పించండి.’