కంటెంట్‌కు వెళ్లండి

Prayer గురించి బైబిల్ వచనాలు: Profuse prayers, to be avoided

2 వచనాలు · 120 కోణాలు

"Prayer" కోసం వెతకండి

Profuse prayers, to be avoided గురించి వచనాలు

  1. దేవుని ముందు అనాలోచితంగా మాట్లాడటానికి, నీ హృదయం తొందరపడకుండ నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశంలో ఉన్నారు నీవు భూమిపై ఉన్నావు, కాబట్టి నీ మాటలు తక్కువగా ఉండాలి.

  2. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ మాటలు మాట్లాడితే తమ ప్రార్థన ఆలకించబడుతుందని భావించే యూదేతరుల్లా అనవసరమైన మాటలు పలుకుతూ ప్రార్థించకండి.