Skip to content

Prayer గురించి బైబిల్ వచనాలు: Suitable in affliction

2 వచనాలు · 120 కోణాలు

Suitable in affliction గురించి వచనాలు

  1. యెహోవా! వారు తమ బాధలో మీ దగ్గరకు వచ్చారు; మీరు వారిని శిక్షించినప్పుడు వారు దీన ప్రార్థనలు చేశారు.

  2. మీలో ఎవరైనా శ్రమలు అనుభవిస్తున్నారా? అయితే వారు ప్రార్థించాలి. ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అయితే వారు స్తుతి గీతాలను పాడాలి.