కంటెంట్‌కు వెళ్లండి

Paul గురించి బైబిల్ వచనాలు: Has Barnabas as his companion

2 వచనాలు · 103 కోణాలు

Has Barnabas as his companion గురించి వచనాలు

  1. ఆ తర్వాత బర్నబా సౌలును వెదకడానికి తార్సు పట్టణానికి వెళ్లి,

  2. అతన్ని కలుసుకొని అంతియొకయ ప్రాంతానికి తీసుకువచ్చాడు. ఒక సంవత్సరం అంతా బర్నబా సౌలు ఆ సంఘంతో కలిసి ఉంటూ అనేకమందికి బోధించారు. అంతియొకయలో శిష్యులు మొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు.