కంటెంట్‌కు వెళ్లండి

Paul గురించి బైబిల్ వచనాలు: Goes through Phrygia and Galatia; is forbidden by the Holy Ghost to preach in Asia; visits Mysia; essays to go to Bithynia, but is restrained by the Spirit; goes to Troas, where he has a vision of a man saying, »Come over into Macedonia, and help us;« imm

5 వచనాలు · 103 కోణాలు

Goes through Phrygia and Galatia; is forbidden by the Holy Ghost to preach in Asia; visits Mysia; essays to go to Bithynia, but is restrained by the Spirit; goes to Troas, where he has a vision of a man saying, »Come over into Macedonia, and help us;« imm గురించి వచనాలు

  1. పౌలు అతనితో ఉన్నవారు ఫ్రుగియ, గలతీయ ప్రాంతాల గుండా ప్రయాణం చేసి ఆసియా ప్రాంతంలో వాక్యం బోధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ వారిని బోధించనియ్యలేదు.

  2. ఆ తర్వాత వారు ముసియ ప్రాంత సరిహద్దు దగ్గరకు వచ్చి, బితూనియ ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నం చేశారు కానీ యేసు ఆత్మ వారిని వెళ్లనివ్వలేదు.

  3. కాబట్టి వారు ముసియ ప్రాంతాన్ని దాటి త్రోయ పట్టణానికి వెళ్లారు.

  4. రాత్రివేళలో కలిగిన దర్శనంలో మాసిదోనియకు చెందిన ఒక వ్యక్తి నిలబడి, “మాసిదోనియకు వచ్చి మాకు సహాయం చేయండి” అని తనను బ్రతిమాలుతున్నట్లు పౌలు చూశాడు.

  5. పౌలు ఆ దర్శనాని చూసిన తర్వాత, వారికి సువార్తను ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని నిర్ణయించుకొని, వెంటనే మాసిదోనియ ప్రాంతానికి వెళ్లడానికి మేము సిద్ధపడ్డాము.