కంటెంట్‌కు వెళ్లండి

Paul గురించి బైబిల్ వచనాలు: Is baptized

2 వచనాలు · 103 కోణాలు

"Paul" కోసం వెతకండి

Is baptized గురించి వచనాలు

  1. వెంటనే, సౌలు కళ్ల నుండి పొరల వంటివి రాలిపడి, అతడు మరలా చూడగలిగాడు. అతడు లేచి బాప్తిస్మం పొందుకొన్నాడు.

  2. నీవు ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నావు? లేచి, ప్రభువు పేరున ప్రార్థనచేసి, బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగివేసుకో అని చెప్పాడు.’