కంటెంట్‌కు వెళ్లండి

Paul గురించి బైబిల్ వచనాలు: Sends Timothy and Erastus into Macedonia, but remains himself in Asia for a season

2 వచనాలు · 103 కోణాలు

Sends Timothy and Erastus into Macedonia, but remains himself in Asia for a season గురించి వచనాలు

  1. ఇదంతా జరిగిన తర్వాత పౌలు మాసిదోనియ అకాయ ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తూ యెరూషలేముకు వెళ్లాలి అని నిర్ణయించుకొన్నాడు. “నేను అక్కడికి వెళ్లిన తర్వాత రోమా పట్టణాన్ని కూడా దర్శించాలి” అనుకున్నాడు.

  2. అతడు తిమోతి ఎరస్తు అనే ఇద్దరు తన తోటి పరిచారకులను మాసిదోనియాకు పంపి, అతడు ఆసియా ప్రాంతంలో కొంతకాలం ఉండిపోయాడు.