Paul గురించి బైబిల్ వచనాలు: His message received gladly by the Gentiles
His message received gladly by the Gentiles గురించి వచనాలు
పౌలు బర్నబా సమాజమందిరంలో నుండి వెళ్తున్నప్పుడు, మరో సబ్బాతు దినాన కూడా ఈ సంగతుల గురించి మళ్ళీ చెప్పాలని ప్రజలు వారిని బ్రతిమలాడారు.
ఆ ప్రదేశమంతటా ప్రభువు వాక్యం వ్యాపించింది.