కంటెంట్‌కు వెళ్లండి

Paul గురించి బైబిల్ వచనాలు: Escapes to Berea by night; preaches in the synagogue; many honorable women, and men, not a few, believe

3 వచనాలు · 103 కోణాలు

Escapes to Berea by night; preaches in the synagogue; many honorable women, and men, not a few, believe గురించి వచనాలు

  1. రాత్రియైన వెంటనే విశ్వాసులు పౌలును సీలలను అక్కడినుండి బెరయాకు పంపివేశారు. వారు అక్కడ చేరుకొని యూదుల సమాజమందిరానికి వెళ్లారు.

  2. బెరయాలోని యూదులు థెస్సలొనీకలో ఉండే వారికంటే వాక్యాన్ని శ్రద్ధతో స్వీకరించి పౌలు చెప్పిన సంగతులను సత్యమేనా అని తెలుసుకోవడానికి ప్రతిరోజు లేఖనాలను పరిశీలిస్తూ వచ్చారు.

  3. దాని ఫలితంగా, వారిలో చాలామంది యూదులు, అలాగే గ్రీసు దేశపు ప్రముఖులైన స్త్రీలు పురుషులు నమ్మారు.