కంటెంట్‌కు వెళ్లండి

Paul గురించి బైబిల్ వచనాలు: Transferred to a ship of Alexandria; sails by way of Cnidus, Crete, Salamis, and the Fair Havens

3 వచనాలు · 103 కోణాలు

Transferred to a ship of Alexandria; sails by way of Cnidus, Crete, Salamis, and the Fair Havens గురించి వచనాలు

  1. అక్కడ ఆ శతాధిపతి ఇటలీ దేశానికి వెళ్తున్న అలెక్సంద్రియ పట్టణానికి చెందిన ఓడను చూసి దానిలోనికి మమ్మల్ని ఎక్కించాడు.

  2. చాలా రోజులు మెల్లగా ప్రయాణించిన తర్వాత ఎంతో కష్టపడి క్నీదు పట్టణం చేరుకున్నాము. గాలి బలంగా వీస్తూ మమ్మల్ని ముందుకు పోనివ్వక పోవడంతో, సల్మోనేకు ఎదురుగా ఉన్న క్రేతు ద్వీపం చాటున మేము ప్రయాణించాము.

  3. మేము తీరం వెంబడి చాలా కష్టపడి ప్రయాణం చేసి, లసైయ పట్టణానికి ప్రక్కనే ఉన్న, మంచి ఓడల రేవు అని పిలువబడే స్థలానికి వచ్చాము.