- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Jebusites గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
బానీ వారసుల నుండి: మెషుల్లాము, మల్లూకు, అదాయా, యాషూబు షెయాలు, యెరేమోతు.
పహత్-మోయాబు వారసుల నుండి: అద్నా, కెలాలు, బెనాయా, మయశేయా, మత్తన్యా, బెసలేలు, బిన్నూయి, మనష్షే.
హారీము వారసుల నుండి: ఎలీయెజెరు, ఇష్షీయా, మల్కీయా, షెమయా, షిమ్యోను,
బెన్యామీను, మల్లూకు, షెమర్యా.
హాషుము వారసుల నుండి: మత్తెనై, మత్తత్తా, జాబాదు, ఎలీఫెలెతు, యెరేమై, మనష్షే, షిమీ.
బానీ వారసుల నుండి: మయదై, అమ్రాము, ఊయేలు,
బెనాయా, బేద్యా, కెలూహు,
వన్యా, మెరేమోతు, ఎల్యాషీబు
మత్తన్యా, మత్తెనై, యయశావు.
బానీ బిన్నూయి వారసుల నుండి: షిమీ,
షెలెమ్యా, నాతాను, అదాయా,
మక్నద్బయి, షాషై, షారాయి,
అజరేలు, షెలెమ్యా, షెమర్యా,
షల్లూము, అమర్యా, యోసేపు.
నెబో వారసుల నుండి: యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జెబీనా, యద్దయి, యోవేలు, బెనాయా.
వీరంతా పరాయి దేశపు స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు. వారిలో కొందరికి ఈ భార్యల వలన పిల్లలు కూడా పుట్టారు.