కంటెంట్‌కు వెళ్లండి

Genealogy గురించి బైబిల్ వచనాలు

114 వచనాలు · 8 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు.

  2. షేము కుమారులు: ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము. అరాము కుమారులు: ఊజు, హూలు, గెతెరు, మెషెకు.

  3. అర్పక్షదు షేలహుకు తండ్రి, షేలహు ఏబెరుకు తండ్రి.

  4. ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టారు: ఒకనికి పెలెగు అని పేరు పెట్టారు, ఎందుకంటే అతని కాలంలోనే భూమి విభజింపబడింది; అతని సోదరునికి యొక్తాను అని పేరు పెట్టారు.

  5. యొక్తాను కుమారులు: అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,

  6. హదోరము, ఊజాలు, దిక్లా,

  7. ఓబాలు, అబీమాయేలు, షేబ,

  8. ఓఫీరు, హవీలా, యోబాబు. వీరందరు యొక్తాను కుమారులు.

  9. షేము, అర్పక్షదు, షేలహు,

  10. ఏబెరు, పెలెగు, రయూ,

  11. సెరూగు, నాహోరు, తెరహు,

  12. అబ్రాము (అనగా అబ్రాహాము).

  13. ఈ విషయాలన్ని జరిగిన తర్వాత, పర్షియా రాజైన అర్తహషస్త పరిపాలిస్తున్న కాలంలో ఎజ్రా బబులోను నుండి యెరూషలేముకు వచ్చాడు. ఎజ్రా శెరాయా కుమారుడు, అతడు అజర్యా కుమారుడు, అతడు హిల్కీయా కుమారుడు,

  14. అతడు షల్లూము కుమారుడు, అతడు సాదోకు కుమారుడు, అతడు అహీటూబు కుమారుడు,

  15. అతడు అమర్యా కుమారుడు, అతడు అజర్యా కుమారుడు, అతడు మెరాయోతు కుమారుడు,

  16. అతడు జెరహ్యా కుమారుడు, అతడు ఉజ్జీ కుమారుడు, అతడు బుక్కీ కుమారుడు,

  17. అతడు అబీషూవ కుమారుడు, అతడు ఫీనెహాసు కుమారుడు, అతడు ఎలియాజరు కుమారుడు, అతడు ముఖ్య యాజకుడైన అహరోను కుమారుడు.

  18. రాజైన అర్తహషస్త పాలనలో నాతో కూడా బబులోను నుండి వచ్చిన కుటుంబ పెద్దలు వారితో పాటు నమోదైన వారి వివరాలు:

  19. ఫీనెహాసు వారసుల నుండి: గెర్షోము; ఈతామారు వారసుల నుండి: దానియేలు; దావీదు వారసుల నుండి: హట్టూషు

  20. షెకన్యా వారసుల నుండి వచ్చినవాడు; పరోషు వారసుల నుండి: జెకర్యా, అతనితో పాటు నమోదైన 150 మంది పురుషులు;

  21. పహత్-మోయాబు వారసుల నుండి: జెరహ్యా కుమారుడైన ఎల్యోయేనై, అతనితో పాటు నమోదైన 200 మంది పురుషులు;

  22. జట్టు వారసుల నుండి: షెకన్యా కుమారుడైన యహజీయేలు, అతనితో పాటు నమోదైన 300 మంది పురుషులు;

  23. ఆదీను వారసుల నుండి: యోనాతాను కుమారుడైన ఎబెదు, అతనితో పాటు నమోదైన 50 మంది పురుషులు;

  24. ఏలాము వారసుల నుండి: అతల్యా కుమారుడైన యెషయా, అతనితో పాటు నమోదైన 70 మంది పురుషులు;

  25. షెఫట్యా వారసుల నుండి: మిఖాయేలు కుమారుడైన జెబద్యా, అతనితో పాటు నమోదైన 80 మంది పురుషులు;