కంటెంట్‌కు వెళ్లండి

Genealogy గురించి బైబిల్ వచనాలు: Of Pharez to David

5 వచనాలు · 8 కోణాలు

Of Pharez to David గురించి వచనాలు

  1. ఇది పెరెసు వంశావళి: పెరెసు కుమారుడు హెస్రోను

  2. హెస్రోను కుమారుడు రాము. రాము కుమారుడు అమ్మీనాదాబు,

  3. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను కుమారుడు శల్మాను.

  4. శల్మాను కుమారుడు బోయజు, బోయజు కుమారుడు ఓబేదు.

  5. ఓబేదు కుమారుడు యెష్షయి. యెష్షయి కుమారుడు దావీదు.