Serug
ఇలా కూడా పిలుస్తారు: Saruch
Serug ను ప్రస్తావించే వచనాలు
రయూ 32 సంవత్సరాల వయసువాడై సెరూగును కన్నాడు.
సెరూగు పుట్టిన తర్వాత రయూ 207 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
సెరూగు 30 సంవత్సరాల వయసువాడై నాహోరును కన్నాడు.
నాహోరు పుట్టిన తర్వాత సెరూగు 200 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా కుమారులు కుమార్తెలు అతనికి పుట్టారు.
సెరూగు, నాహోరు, తెరహు,
నాహోరు సెరూగు కుమారుడు, సెరూగు రయూ కుమారుడు, రయూ పెలెగు కుమారుడు, పెలెగు హెబెరు కుమారుడు, హెబెరు షేలహు కుమారుడు,