Tyre గురించి బైబిల్ వచనాలు: Insular position of
Insular position of గురించి వచనాలు
నీ గురించి విలాప గీతం ఎత్తి ఇలా పాడతారు: “ ‘సముద్ర ప్రజలతో నిండిన గొప్ప పట్టణమా! నీవెలా నాశనమైపోయావు! నీవు నీ నివాసులు సముద్రాల మీద బలవంతులుగా ఉన్నారు, అక్కడ నివసించిన వారందరిపై నీవు నీ భయాన్ని ఉంచావు.
నీ సరిహద్దులు సముద్రం మధ్యలో ఉన్నాయి; నీ భవన నిర్మాణకులు నీ అందానికి పరిపూర్ణత తెచ్చారు.
“ ‘తర్షీషు ఓడలు నీ సరుకులు మోసుకెళ్లేవి. నీవు విస్తారమైన సరుకులతో సముద్రం మీద కూర్చున్నావు.