Tyre గురించి బైబిల్ వచనాలు: Governed by kings
Governed by kings గురించి వచనాలు
సొలొమోను తన తండ్రియైన దావీదు తర్వాత రాజుగా అభిషేకించబడ్డాడని తూరు రాజైన హీరాము విని సొలొమోను దగ్గరకు తన రాయబారులను పంపాడు; ఎందుకంటే అతడు దావీదుతో ఎల్లప్పుడూ స్నేహంగా ఉండేవాడు.
తూరు సీదోను రాజులందరూ; సముద్ర తీర ప్రాంతాల రాజులు;