Syria గురించి బైబిల్ వచనాలు: Joined with Israel against Ahaz and besieged Jerusalem
Joined with Israel against Ahaz and besieged Jerusalem గురించి వచనాలు
అప్పుడు అరాము రాజైన రెజీను, ఇశ్రాయేలు రాజు, రెమల్యా కుమారుడైన పెకహు యెరూషలేము మీదికి యుద్ధానికి వచ్చి ఆహాజును ముట్టడించారు కాని, అతన్ని జయించలేకపోయారు.
అయితే ఆహాజు, “నేను అడగను, యెహోవాను పరీక్షించను” అన్నాడు.