Syria గురించి బైబిల్ వచనాలు: Subdued and its inhabitants taken captive by Assyria
Subdued and its inhabitants taken captive by Assyria గురించి వచనాలు
అష్షూరు రాజు అతని మాట అంగీకరించి, దమస్కు మీద దండెత్తి, దానిని స్వాధీనపరచుకున్నాడు. దాని ప్రజలను కీరుకు బందీలుగా తీసుకెళ్లాడు, రెజీనును చంపాడు.