కంటెంట్‌కు వెళ్లండి

Solomon గురించి బైబిల్ వచనాలు: Provides an armory

2 వచనాలు · 46 కోణాలు

"Solomon" కోసం వెతకండి

Provides an armory గురించి వచనాలు

  1. రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారంతో రెండువందల పెద్ద డాళ్లను చేయించాడు; ప్రతి డాలుకు ఆరువందల షెకెళ్ళ బంగారం వినియోగించారు.

  2. సాగగొట్టిన బంగారంతో అతడు మూడువందల చిన్న డాళ్లు కూడా చేయించాడు, ప్రతి డాలుకు మూడు మీనాల బంగారం వినియోగించారు. రాజు వాటిని లెబానోను వనం అనే తన రాజభవనంలో ఉంచాడు.