కంటెంట్‌కు వెళ్లండి

Solomon గురించి బైబిల్ వచనాలు: Named Jedidiah, by Nathan the prophet

2 వచనాలు · 46 కోణాలు

Named Jedidiah, by Nathan the prophet గురించి వచనాలు

  1. తర్వాత దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చాడు. అతడు ఆమెతో కలువగా ఆమె కుమారుని కన్నది. దావీదు వానికి సొలొమోను అని పేరు పెట్టాడు. యెహోవా అతన్ని ప్రేమించారు;

  2. యెహోవా అతన్ని ప్రేమించారు కాబట్టి అతనికి యెదీద్యా అని పేరు పెట్టమని నాతాను ప్రవక్త ద్వారా కబురు పంపారు.