కంటెంట్‌కు వెళ్లండి

Solomon గురించి బైబిల్ వచనాలు: Plants vineyards and orchards of all kinds of fruit trees; makes pools

3 వచనాలు · 46 కోణాలు

Plants vineyards and orchards of all kinds of fruit trees; makes pools గురించి వచనాలు

  1. నేను గొప్ప పనులు మొదలుపెట్టాను: నా కోసం భవనాలు కట్టించుకున్నాను ద్రాక్షతోటలు నాటించాను.

  2. తోటలు, ఉద్యానవనాలు వేయించి వాటిలో అన్ని రకాల పండ్లచెట్లు నాటించాను.

  3. పెరుగుతున్న చెట్లకు నీరు అందించడానికి నేను చెరువులను త్రవ్వించాను.