The Wind గురించి బైబిల్ వచనాలు: Assuages
Assuages గురించి వచనాలు
అందుకు ఆయన, “అల్పవిశ్వాసులారా, మీరు ఎందుకంతగా భయపడుతున్నారు?” అని కోప్పడి లేచి గాలులను అలలను గద్దించారు. అప్పుడు అంతా ప్రశాంతంగా మారిపోయింది.
వారు పడవలోనికి ఎక్కిన తర్వాత గాలి అణగిపోయింది.