The Wind గురించి బైబిల్ వచనాలు: (Sowing,) of a course of sin
(Sowing,) of a course of sin గురించి వచనాలు
“వారు గాలిని విత్తుతారు, సుడిగాలిని కోస్తారు. పైరుకు కంకులు లేవు, దాని నుండి పిండి రాదు. అది ఒకవేళ పంటకు వస్తే, విదేశీయులు దాన్ని మ్రింగివేస్తారు.