కంటెంట్‌కు వెళ్లండి

The Wind గురించి బైబిల్ వచనాలు: Purifying nature of

2 వచనాలు · 55 కోణాలు

"The Wind" కోసం వెతకండి

Purifying nature of గురించి వచనాలు

  1. గాలి వీచి మేఘాలు తొలగిపోయి తేటగా ఉన్నప్పుడు ఆకాశాల్లో ప్రకాశిస్తున్న సూర్యుడిని ఏ ఒక్కరు చూడలేరు.

  2. ఆ సమయంలో ఈ ప్రజలకు, యెరూషలేముకు ఇలా ప్రకటించబడుతుంది: “ఎడారిలో బంజరు కొండల నుండి మండే గాలి నా ప్రజల వైపు వీస్తుంది, కానీ పొట్టు చెరగడానికో లేదా శుభ్రం చేయడానికో కాదు.