కంటెంట్‌కు వెళ్లండి

The Tribe Of Judah గురించి బైబిల్ వచనాలు: Other tribes jealous of, on account of David

2 వచనాలు · 42 కోణాలు

"The Tribe Of Judah" కోసం వెతకండి

Other tribes jealous of, on account of David గురించి వచనాలు

  1. అప్పుడు ఇశ్రాయేలు వారందరూ రాజైన దావీదు దగ్గరకు వచ్చి అతనితో, “మా సహోదరులైన యూదా వారు రాజును ఎత్తుకెళ్లి, నిన్ను నీ ఇంటివారిని నీ సేవకులను యొర్దాను ఇవతలకు ఎందుకు తీసుకువచ్చారు?” అని అడిగారు.

  2. అందుకు యూదా వారు, “రాజు మీకు చాలా దగ్గరి బంధువు కాబట్టి మేమిలా చేశాము. మీకు కోపమెందుకు? మేము రాజు ఆహారంలో ఏమైనా తిన్నామా? మేము మాకోసం ఏమైనా తీసుకున్నామా?” అని ఇశ్రాయేలువారితో అన్నారు.