కంటెంట్‌కు వెళ్లండి

The Tribe Of Asher గురించి బైబిల్ వచనాలు

29 వచనాలు · 21 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. బేసెరు, హోదు, షమ్మా, షిల్షా, ఇత్రాను, బెయేర.

  2. ఎతెరు కుమారులు: యెఫున్నె, పిస్పా, అరా.

  3. ఉల్లా కుమారులు: ఆరహు హన్నియేలు రిజెయా

  4. ఆషేరు వారసులైన వీరందరు తమ కుటుంబాలకు పెద్దలు, ప్రసిద్ధి చెందిన పరాక్రమశాలులు, గొప్ప నాయకులు. వారి వంశావళిలో నమోదు చేయబడినట్లుగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న వారి సంఖ్య 26,000.