Tabernacle గురించి బైబిల్ వచనాలు: The journeys of Israel regulated by the cloud on
The journeys of Israel regulated by the cloud on గురించి వచనాలు
ఇశ్రాయేలీయుల ప్రయాణాలన్నిటిలో, సమావేశ గుడారం మీద నుండి మేఘం పైకి వెళ్లినప్పుడు వారు బయలుదేరేవారు.
ఒకవేళ మేఘం పైకి వెళ్లకపోతే, అది పైకి వెళ్లేవరకు బయలుదేరేవారు కారు.