కంటెంట్‌కు వెళ్లండి

Servants గురించి బైబిల్ వచనాలు: As the servants of Christ

2 వచనాలు · 147 కోణాలు

As the servants of Christ గురించి వచనాలు

  1. దాసులారా, మీరు క్రీస్తుకు లోబడినట్టు ఈ లోకసంబంధమైన మీ యజమానులకు గౌరవంతో, యథార్థ హృదయం కలవారై భయంతో లోబడి ఉండండి.

  2. వారి కనుదృష్టి మీమీద ఉన్నప్పుడు వారి దయను పొందాలని కాకుండా, క్రీస్తు దాసులుగా, దేవుని చిత్తాన్ని హృదయపూర్వకంగా చేస్తూ వారికి లోబడండి.