కంటెంట్‌కు వెళ్లండి

Servants గురించి బైబిల్ వచనాలు: Hebrew slaves serving their brethren to be treated as

2 వచనాలు · 147 కోణాలు

Hebrew slaves serving their brethren to be treated as గురించి వచనాలు

  1. “ ‘మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదలుగా మారి తమను తాము మీకు అమ్ముకున్నట్లయితే, వారితో బానిసలుగా పని చేయించవద్దు.

  2. వారిని మీ మధ్య జీతగాలుగా లేదా తాత్కాలిక నివాసితులుగా పరిగణించాలి; యాభైయవ వార్షికోత్సవం వరకు, వారు మీ కోసం పని చేస్తారు.