కంటెంట్‌కు వెళ్లండి

Servants గురించి బైబిల్ వచనాలు: Maimed of injured by masters to have their freedom

2 వచనాలు · 147 కోణాలు

"Servants" కోసం వెతకండి

Maimed of injured by masters to have their freedom గురించి వచనాలు

  1. “ఒక యజమాని కొట్టడం వలన అతని దాసునికి గాని దాసికి గాని కన్ను పోతే కంటికి కలిగిన నష్టాన్ని బట్టి ఆ యజమాని వారిని స్వతంత్రంగా పోనివ్వాలి.

  2. యజమాని తన దాసునిది గాని దాసిది గాని పన్ను ఊడగొడితే ఆ పంటికి బదులుగా వారిని స్వతంత్రంగా పోనివ్వాలి.