Reviling and Reproaching గురించి బైబిల్ వచనాలు: Of rulers specially forbidden
Of rulers specially forbidden గురించి వచనాలు
“మీరు దేవుని దూషించకూడదు; మీ ప్రజల అధికారిని శపించకూడదు.
పౌలుకు దగ్గరగా నిలబడినవారు, “దేవుని ప్రధాన యాజకుని విమర్శించడానికి నీకెంత ధైర్యం!” అన్నారు.
అందుకు పౌలు, “సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు; అయితే ‘మీ ప్రజల అధికారులను నిందించవద్దు అని’ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉంది” అన్నాడు.